RudramaDevi In Top 3 In three Days

అగ్ర క‌ధానాయిక అనుష్క టైటిల్ రోల్ లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై గుణ శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన  భార‌త‌దేశ‌పు తొలి హిస్టారిక‌ల్ స్టీరియో స్కోపిక్ 3డి మూవీ రుద్ర‌మ‌దేవి. అక్టోబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన తెలుగు వెర్ష‌న్ క‌లెక్ష‌న్ల సునామీ స్రుష్టిస్తోంది.
మూడు రోజుల్లో కేవ‌లం తెలుగు వెర్ష‌న్ వ‌ర‌ల్డ్ వైడ్ గా  25 కోట్ల‌కు పైగా షేర్ సాధించి తెలుగులో టాప్ 3 చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించి మూడు రోజుల క‌లెక్ష‌న్ల వివ‌రాలు మీకోసం.. నైజాం  8.10, సీడెడ్ 3.44, ఆంథ్ర‌ 8.08, వైజాగ్ 1.83, ఈస్ట్ 1.55, వెస్ట్ 1.08, క్రిష్ణా 1.07, గుంటూరు 1.73, నెల్లూరు 0.82 టోట‌ల్ ఎ.పి.మ‌రియు నైజాం షేర్ 19.62. ఓవ‌ర్ సీస్ 3.62, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.81, రుద్ర‌మ‌దేవి మూడు రోజుల ఓట‌ట్ షేర్ 25 కోట్ల 5 ల‌క్ష‌లు
AreaCollection
Nizam8.10 Cr.
Ceded3.44 Cr.
Andhra8.08 Cr.
East1.55 Cr.
West1.08 Cr.
Krishna1.07 Cr.
Guntur1.73 Cr.
Nellore0.82 Cr.
Total AP & Nizam Share19.62 Cr.
Overseas3.62 Cr.
Rest of India1.81 Cr.
Total Share in 3 days25.5 Cr.
« PREV
NEXT »

No comments