కహోనా ప్యార్ హాయ్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టినా భామ అమీషా పటేల్, తన ఫస్ట్ మూవీ తో నీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
తరవాత బాలీవుడ్ లో కంటిన్యూస్ గ నటించి , కొన్ని ఇయర్స్ నుండి బ్రేక్ తీసుకుంది.
అవకాశాలు రాకపోవడం వల్లనో లేదా తాను బ్రేక్ తీసుకుందో, బాలీవుడ్ కి మాత్రం అమీషా దూరం అయ్యి చాల సంవత్సరాలు అవుతుంది.
తన ఇంస్టాగ్రామ్ లో ఫాన్స్ కి కనువిందు చేసేయ్ పోస్ట్లు పెడుతూ ఫాన్స్ కి దగ్గరగానే ఉంది.
రీసెంట్ గ సోషల్ మీడియా లో తన ఒక ఫోటో షేర్ చేసి ఫాన్స్ గుండెల్లో కలకలం రేపుతోంది ఈ అమ్మడు.
బ్లాక్ ఆఫ్ షోల్డర్ స్కర్ట్ లో తన యధా అందాలు చూపుతూ, తన మొహాన్ని కురులతో దాచుకుంటూ దిగిన ఫోటో ఫాన్స్ మతి పోగొడుతుంది.
No comments
Post a Comment