BREAKING NEWS
latest

అక్కడ టబు చేసిందే ఇక్కడ అనసూయ తెలుగు లో చేస్తుంది

బాలీవుడ్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అన్ధదున్  మూవీ తెలుగు లో రీమేక్  అవుతుంది.  హీరో నితిన్ ఆయుష్మాన్ ఖురానా రోల్ నటిస్తున్నాడు.  హిందీ లో విల్లన్ గ నటించి అందరిని మెప్పించిన టబు రోల్, తెలుగు లో అనసూయ నటిస్తుంది.
అనసూయ విల్లన్ గ నటించడం ఇది రెండవసారి.

తెలుగు లో కూడా టబు ని ఒప్పించడానికి ప్రయత్నం జరుగుతుంది. టబు తెలుగు లో నటించడం కోసం 1 కోటి రూపాయల పారితోషకం అడుగుతుంది.
అనసూయ పారితోషకం 10 లక్షలు తీసుకుంటుంది ఈ పాత్రకోసం.
చూడాలి టబు న అనసూయ నా

మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు

Image Credit: Times of India
« PREV
NEXT »

No comments