కేజీఎఫ్ హీరో హత్యకు కుట్ర.. రౌడీ షీటర్ ఎన్​కౌంటర్, కడుపులో బుల్లెట్స్ దించిన పోలీసులు

కన్నడ హీరో యాష్ అందరికి సుపరిచితమే,  కెజిఫ్ తరువాత ఇండియా మొత్తం సూపర్ స్టార్ డాం తెచ్చుకున్న యాష్ హీరో పైన హత్యా కుట్ర జరిగింది. మోస్ట్ డేంజరస్ రౌడీ షీటర్ భరత్ అలియాస్ స్లం భరత్  పోలీసుల ఎన్కౌంటర్ లో చనిపోయాడు.

No comments