చక్కనమ్మ చిక్కిన అందమే ఎం చేసిన అందమే, ఈ సామెత మీరు వినే ఉంటారు,
ఇటీవల ఇండియన్ బ్యూటీ , కమల్ హస్సన్ డాటర్ శృతి హస్సన్ తన అందమైన ముక్కుని సరిద్దిదుకుంది, ప్లాస్టిక్ సర్జరీ తో. సోషల్ మిడిల్ బాగానే విమర్శలు కురిపించారు శృతి పైన.
శృతి హస్సన్ స్పందిస్తూ, నేను చాల సంతోష పడుతూ చెప్తున్నాను ఇది న జీవితం న ముఖం , ఆవును నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. అని ఘాటుగా జవాబు ఇచ్చింది.
అసలు అందం గానీ ఉన్న ముక్కుని ఎందుకు సరి దిద్దుకుంది అన్నది ఫాన్స్ ప్రశ్న ?
No comments
Post a Comment