Anushka in Tamil Yem Maya Cheysavo Squel

నాగ చైతన్య మరియు సమంత జంటగా నటించిన ఏం మాయ చేసావో మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.

చైతు అండ్ సామ్ ఇద్దరి ప్రేమకు ఆ మూవీ తోనే మొదలై ఇద్దరు ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు.  ఏం మాయ చేసావో , నిజంగానే సామ్ అండ్ చైతు కి స్పెషల్ మూవీ.

ఈ సినిమా కి ఒరిజినల్ తమిళ్ వెర్షన్ ఐన విన్నాయ్ తండి వరువయ్యే కి సీక్వెల్ చేసేయ్ ఆలోచనలో దర్శకుడు గౌతమ్ మీనన్ ఉన్నారు. స్క్రిప్ట్ కూడా రెడీ చేసాడు

శింబు ఒకే అంట సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గ ఉన్నాడు.
తమిళ్ లో నటించిన త్రిషకి బదులు అనుష్క నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.




« PREV
NEXT »

No comments