కుక్కలా ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందదు అంటున్న సోనాక్షి సిన్హ

కరోనా వైరస్ కలకలం అంత ఇంత కాదు. ఈ అంతు చిక్కని కరోనా వైరస్  ప్రపంచాన్ని గడగడా లాడిస్తుంది.  ప్రతి దేశం లాక్ డౌన్ పఠిస్తూ ఇంటిలోనే ఉంటూ వైరస్ అరికట్టడానికి సహకరిస్తున్నారు.

ఐతే కొందరు ఈ వైరస్ కుక్కలదా ద్వారా కూడా యాప్తి  చెందుతుంది అని , వాళ్ళు పెంచుకునే కుక్కలను దూరం పెడుతున్నారు.

కానీ అది చాల తప్పుడు న్యూస్ అని,  కుక్కలా వాళ్ళ వైతి చెందదు అని, ఒక వేళా మీరు మీ పెట్ డాగ్స్ ని దూరం పెడితేయ్ మీరు Idiots అని బాలీవుడ్ భామ సోనాక్షి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

అంతేయ్ కాకా తన పెట్ dog తో సెల్ఫీలే స్మైల్ కూడా ఇచ్చింది.  వెల్ డోన్ సోనాక్షి


Sonakshi Singha
Image Courtesy: Instagram

No comments