కరోనా లొక్డౌన్ తో వన్య ప్రాణుల స్వేచ్ఛా విహారం

కరోనా లాక్ డౌన్ తో ప్రజలు ఇంటికీ పరిమితం అయ్యి కష్టాలు పడుతుంటేయ్, వన్య ప్రాణులు మాత్రం  వాటికీ మంచి రోజులు వచ్చాయి  అనుకుంటున్నాయి. 


లాక్ డౌన్ నేపధ్యంలో అడవుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న వన్యప్రాణులు.

ప్రయాణాలు, వాహనాల అలికిడి తగ్గడంతో రోడ్లపైనే సేదతీరుతున్న జంతువులు.

అడవుల్లో జంతువుల ఆవాసాన్ని అభివృద్ధి చేసి, వేసవిలో నీటి సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తోన్న అటవీశాఖ.



No comments