తెలుగు లో పాపులర్ క్యారక్టర్ ఆర్టిస్ట్ ఎవరు అంటే మనకి గుర్తొచ్చే పేరు ప్రగతి ఆంటీ. తాను తల్లిగ , వదిన గ, అత్త గ ఎన్నో రకాల పాత్రలు పోషించిన తాను నిజ జీవితం లో చాల ముక్కుసూటి మనిషి.
ఒక సినిమా షూటింగు లో ఒక కామెడీ నటుడు తనతో సీన్ లలో ఆసభయంగా ప్రవర్తించాడు. అప్పటికీ ఇద్దరు కలిసి నటించిన మూవీస్ ఉన్నాయి.
ఆ చొరవతో ఆ నటుడు కొద్దిగా అతి చొరవతో అసభ్యం గ ప్రవర్తించాడు.
షూటింగ్ అయ్యేక ఆ కామెడీ ఆర్టిస్ట్ ని పిలిచి గట్టిగానే వర్కింగ్ ఇంచింది అట. ఆ విషయం ఐన అక్కడికక్కడే పరిష్కరించుకోవడం తనకు ఇష్టం అని, ఆ నటుడి పేరు చెప్పి విషంయం పెద్దది చెయ్యడం తనకు ఇష్టం లేదు అని చెప్పింది.
Image Courtesy: Instagram |
No comments
Post a Comment