Together we WILL WIN this War - Chranjeevi

మెగా స్టార్ చిరంజీవి కరోనా వైరస్ మహం  మరి నుండి తప్పించుకోవడానికి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలకు ఒక మెస్సేజ్ అందజేశాడు.

"ఇంట్లో ఉంటూ యుద్ధం చేదాం, క్రిమిని కాదు ప్రేమని పంచుదాం, కాలు కదపకుండా కరోనా ని తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై భరత్ ని గెలిపిస్తాం స్టే హోమ్ అంటూ

చిరాంచివి, అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ సందేశ్, రామ్ చరణ్, రామ్ చరణ్ వైఫ్, అల్లు శిరీష్, నిహారిక కొణిదెల, సాయి ధర్మ తేజ్,మరియు ఇతర మెగా స్టార్ ఫామిలీ సంభ్యులు ప్లకార్డ్స తో మెసేజ్ ని ట్విట్టర్ ద్వారా పాస్ చేశారు.

Image Courtesy: Twitter



« PREV
NEXT »

No comments