Why They Burning on Super Star Mahes and Rajamouli Combo

మొన్న టీవీ ఇంటర్వ్యూ లో SS  Rajamouli తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ తో అని ప్రకటించడం తో అవతల మిగితావాళ్ళకి ( అంతే ఏంటో మీకు తెలుసు ) గుండెల్లో వణుకు భయం పట్టుకుంది. 


తెలుగు మూవీ న్యూస్ ప్రచురించే కొన్ని వెబ్సైట్లు మహేష్ రాజమౌళి మీద చాల ప్రెషర్ పెడుతున్నాడు అని, తనకి హిట్ అవసరం అని నానా  రకాలుగా ప్రచారం చేస్తూ,  రీసెంట్ గ వాళ్ళ హీరో మూవీ ఇండస్ట్రీ టాక్ వచ్చింది ( వాళ్ళ దృష్టిలో ) అని, మహేష్ కూడా హిట్ కోసం ప్రెషర్ పెడుతున్నాడు అని వాళ్ళ ఇష్టం వాచినట్టు రాసుకొని బరువు దించుకుంటున్నారు.
నిజంగా చెప్పలి అంటే ఇండస్ట్రీ హిట్ ఒక్కటి లేకున్నా, ఉంది అంటూ ప్రచారం చేసుకుంటూ ఎదో నెట్టుకొస్తున్న వాళ్ళకి,  తెలియని నీనం ఏంటి అంటే, మీరు ఎంత మండితేయ్  అంత బాగా కుక్ అవుతుంది.

అరెయ్ గుట్లే  ఇండస్ట్రీ హిట్ అంతే ఏంటి రా  ఫాన్స్ అడుగుతున్నారు?

« PREV
NEXT »

No comments