Pv Sindhu visited Indra Kiladri temple vijayawada

 ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ఒలింపిక్‌ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింధును, ఆమె కుటుంబసభ్యులను పండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్ధ ప్రసాదాలు ఆలయ ఈఓ భ్రమరాంబ అందించారు.




« PREV
NEXT »

No comments